గురువారం ప్రత్యక పరిహార మార్గం :
మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న మీ వాహనాలు తరుచుగా ప్రమాదాలు అవ్వుతున్నయ్య ఐతే ఏమిచెయ్యాలి ? నివారణ ఎలా ?
------------------------------------------------------------------------------------
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యలయం : whatsap ద్వార మీ జాతక చక్రం,న్యుమరోలోజి,ఇంటి వాస్తు తెలుసుకొనుటకు మాకు సంప్రదిoచవలిసిన చిరునామా 09704840400
---------------------------------------------------------------------------------------

మనం యెంత జాగ్రతగా వున్నా తరుచుగా మన వాహనాలు ప్రమాదాలపాలు అవ్వుతుంటే...అలజరగకుండా ఉండుటకు గురువారం రోజు గురుగ్రహ యంత్రం గురు దేవాలయం లో పూజ చేయించుకొని వాహనపు ముందు బాగంలో ఆ యంత్రని దరింపజేసినా యెడల వాహనము ప్రమాదాలనుండి బయటపడవచ్చును.
ఈ పరిహార రచన తెలుపుటకు కారణం ఏమనగా :
రోడ్ ప్రమాదలవల్ల ఎంతోమంది కుటుంభాలు రోడ్ ఎక్కుతున్నారు , మొన్న విశాఖపట్నం లో నీను చుసిన ఒక రోడ్ ప్రమాదం కి నా మనసుకి చాల బాధవేసింది ..నాకు తెలిసిన ఆద్యాత్మిక చిన్నపాటి జ్ఞానములో అందరు బాగుండాలి అన్న ఉద్దేసంతో ఈ పరిహారాని అందిస్తున్నాను . మి అందరినీ కోరుకునేది ఏమనగా వాహనాలు నడిపెటప్పుడు దయచేసి మీ కుటు౦బం గురించి ఆలోచించి ట్రాఫిక్ నిబందాలను పాటించండి, దానితో పాటు ఆద్యాత్మిక ఈ పరిహారం చేసుకున్నట్లు ఐతే మీ వాహనాలకి ఆక్సిడెంట్ జరగకుండా జాగర్త పడవచ్చును అన్ని నా మనవి ..ఇట్లు అందరి సంతోషం కోసం ఆశించే మీ జనయిత్రి ఆస్ట్రాలజీ .
వాహన ప్రమాదాలు జరకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?
వాహనం మొదటిసారి వాడునపుడు ప్రమాదములు రాకుండ శ్లో,, సూర్యపుత్రం హాయారూడం పంచవక్త్రం దశాంభకం, రక్తవర్ణం కశాఖండం రేవంతం ద్విభుజం స్మరేత్, శ్లో, సూర్యపుత్ర నమస్తేస్తు నమస్తే పంచవక్త్రక నమొగంధర్వ దేవాయ రేవంతాయ నమోనమహా, ఇది పఠించి వాహనారూఢమైన ప్రమాదములు జరగవు
గమనిక : ట్రాఫిక్ నిమలను ముఖ్యముగా పాటించాలి, వాటితో పాటు దైవ బలం కొరకు పై మంత్రం పాటించాలి అందరు ..అప్పుడు సరైన , క్షేమ౦గా ప్రయాణం చేయ్యగాలుగుతాము