Wednesday, 16 August 2017

మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న మీ వాహనాలు తరుచుగా ప్రమాదాలు అవ్వుతున్నయ్య ఐతే ఏమిచెయ్యాలి ? నివారణ ఎలా ?వాహన ప్రమాదాలు జరకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?

గురువారం ప్రత్యక పరిహార మార్గం :
మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న మీ వాహనాలు తరుచుగా ప్రమాదాలు అవ్వుతున్నయ్య ఐతే ఏమిచెయ్యాలి ? నివారణ ఎలా ?
------------------------------------------------------------------------------------
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యలయం : whatsap ద్వార మీ జాతక చక్రం,న్యుమరోలోజి,ఇంటి వాస్తు తెలుసుకొనుటకు మాకు సంప్రదిoచవలిసిన చిరునామా 09704840400
---------------------------------------------------------------------------------------
మనం యెంత జాగ్రతగా వున్నా తరుచుగా మన వాహనాలు ప్రమాదాలపాలు అవ్వుతుంటే...అలజరగకుండా ఉండుటకు గురువారం రోజు గురుగ్రహ యంత్రం గురు దేవాలయం లో పూజ చేయించుకొని వాహనపు ముందు బాగంలో ఆ యంత్రని దరింపజేసినా యెడల వాహనము ప్రమాదాలనుండి బయటపడవచ్చును.
ఈ పరిహార రచన తెలుపుటకు కారణం ఏమనగా :
రోడ్ ప్రమాదలవల్ల ఎంతోమంది కుటుంభాలు రోడ్ ఎక్కుతున్నారు , మొన్న విశాఖపట్నం లో నీను చుసిన ఒక రోడ్ ప్రమాదం కి నా మనసుకి చాల బాధవేసింది ..నాకు తెలిసిన ఆద్యాత్మిక చిన్నపాటి జ్ఞానములో అందరు బాగుండాలి అన్న ఉద్దేసంతో ఈ పరిహారాని అందిస్తున్నాను . మి అందరినీ కోరుకునేది ఏమనగా వాహనాలు నడిపెటప్పుడు దయచేసి మీ కుటు౦బం గురించి ఆలోచించి ట్రాఫిక్ నిబందాలను పాటించండి, దానితో పాటు ఆద్యాత్మిక ఈ పరిహారం చేసుకున్నట్లు ఐతే మీ వాహనాలకి ఆక్సిడెంట్ జరగకుండా జాగర్త పడవచ్చును అన్ని నా మనవి ..ఇట్లు అందరి సంతోషం కోసం ఆశించే మీ జనయిత్రి ఆస్ట్రాలజీ .No automatic alt text available.
వాహన ప్రమాదాలు జరకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?

వాహనం మొదటిసారి వాడునపుడు ప్రమాదములు రాకుండ శ్లో,, సూర్యపుత్రం హాయారూడం పంచవక్త్రం దశాంభకం, రక్తవర్ణం కశాఖండం రేవంతం ద్విభుజం స్మరేత్, శ్లో, సూర్యపుత్ర నమస్తేస్తు నమస్తే పంచవక్త్రక నమొగంధర్వ దేవాయ రేవంతాయ నమోనమహా, ఇది పఠించి వాహనారూఢమైన ప్రమాదములు జరగవు
గమనిక : ట్రాఫిక్ నిమలను ముఖ్యముగా పాటించాలి, వాటితో పాటు దైవ బలం కొరకు పై మంత్రం పాటించాలి అందరు ..అప్పుడు సరైన , క్షేమ౦గా ప్రయాణం చేయ్యగాలుగుతాము

No comments:

Post a Comment