Monday, 23 March 2020

కరోనా -జ్యోతిష్య రహస్యం : Information about COVID-19 - Coronavirus in India As per Vedic astrology Secrets

   Information about COVID-19 - Coronavirus in India As per Vedic Astrology Secrets  
CORONA* ను జయించడం సాధ్యమే !
కరోనా -జ్యోతిష్య రహస్యం : 
కారోనా వైరస్ : 26-12-2019

2019 గురువారం డిసెంబర్ 26 వచ్చే సూర్య గ్రహణం ధనుస్సు రాశి లో మూల నక్షత్రం లో షష్ట గ్రహ కూటమి వలన మన దేశమునకు ఈశాన్య దిశ నుండి సూర్య గ్రహణం ప్రబావం వలన విష పూర్వక వ్యాదులు తాకుట ద్వార వచ్చే అవకాశములు 3 నెలలు ముగిసే వరుకు వున్నది, ఎందుకు అనగా 31-03-2020 వరుకు గురుడు ధనుస్సు నుండి మకరం కి మారును, ఈ లోపల ఈ వైరస్ ప్రభావం వివిధ దేశములు (చైనా తో సంబందం వున్నా దేశములు, ఆ దేశములతో సంబంధం వున్నా వేరే దేశములు ఇలా అన్నిదేశములు కలుపుకొని ) భూ భాగం పై ప్రభావము చూపును,గురుడు ధనుస్సు నుండి మకరం మారే వరుకు కారోనా వైరస్ అన్ని ప్రాంతములకు పాకును, ముఖ్యముగా 2020 సం మొత్తం సంఖ్య 4 , రాహువు సంఖ్య-4 అదే విధముగా సూర్య గ్రహణ నక్షత్రం మూల నక్షత్రం ధనుస్సు రాశి నుండి 6 గ్రహములు కలిసి సప్తమ దృష్టి తో రాహు గ్రహముని చూస్తున్నాయి , అనగా ఈ సం లో రాహు ప్రభావం బలముగా పనిచేయ్యును, గ్రహణ రాశి ధనుస్సు రాశి నుండి సప్తమ స్థానం అనగా partnership స్థానం పై ప్రభావం చూపుట వలన ప్రక్క దేశము నుండి రోగ,ఆర్దిక సమస్యలు ఎదురుకునే అవకాశములు,ప్రక్క దేశములతో సంబందములు జాగ్రత్త అవసరం , ఈ గ్రహణ ప్రభావం వలన భూమి పై వివాద దేశములకు ప్రభావం చూపును, సూర్యుడు 1 ఏప్రిల్ -2020 లో మేష రాశిలో ప్రవేశీoచును, రవి గ్రహం ఆరోగ్యo , అడ్మిన్ స్టేషన్ రంగములలో వృద్ధిని పెంచును ,24-సెప్టెంబర్ - 2020 నుండి రాహువు మిధున రాశి నుండి వుషభ రాశికి మారుట ద్వార రాహు ప్రభావం తగ్గును అదే విధముగా కేతు గ్రహం ఇదే సమయం లో వృశ్చిక రాశిలో ప్రేవేశిoచుట ద్వార కేతుగ్రహ నక్షత్రంలో ఏర్పడిన సూర్య గ్రహణ చెడు ప్రభావంపూర్తిగా తగ్గును, తద్వారా కారోనా వైరస్ ప్రభావం 24-09-2020 కి పూర్తిగా తగ్గి ఆర్దిక ,ఆరోగ్య వ్యవస్థలు మేరుగుపడును. కానీ ఈ మద్య సమయంలో గురుడు +కుజుడు +శని ఈ మూడు గ్రహములు మకరం లో కలిసి సుమారు 1 నెలలు ఉండుట వలన ( 4-05-2020 వరుకు కలిసి ఉండుట చేతనా) హృదయ సంబందిత వ్యాదులు(కుజుడు) కలిగిన వాళ్ళు ,ఎముకులు సమస్యలు వున్నా వాళ్ళు(శని) చెక్కర వ్యాది సమస్యలు(గురుడు) వున్నా వాళ్ళు ఎక్కువ మంది గ్రహణం ఏర్పడిన నుండి ఏప్రిల్చ 5 వరుకు చనిపోయే అవకాసం ఎక్కువుగా వున్నది ,సాదారణంగా ఈ సమయాలు యుక్త వయస్సు కన్నా పెద్దవాళ్ళకు అనగా 50 సందాటినా వాళ్ళు ఎక్కువ చనిపోయే అవకాశములు వున్నది, కనుక వైద్యులు చెప్పిన జాగ్రత్తలు , దైవ ఆరాధనా మే నేల వరుకు పాటించిన యెడల ప్రాణ నష్టం ఆర్దిక నష్టముల నుండి బయట పడవచ్చు,
పరిహారం : 1. కేతుగ్రహ అధిష్టాన దైవం ప్రతి రోజు గణపతి ఆరాధనా ,
2. రహుగ్రహ అధిష్టాన దైవం -దుర్గ అమ్మవారి ఆరాధనా , రుద్రుడు -కాలభైరవ అష్టకం , ముత్యం జయ మంత్రం జపం నిత్యం జపం చేస్తూ మన ప్రబుత్వ నియమాలు అనుసారిదాo
గమనిక : నాకున్న కొద్దిపాటి జ్ఞానం తో వైద్య జ్యోతిష్యం +మోదిని జ్యోతిష్యం తో పరిశీలించుట జరిగింది పెద్దలు ఇంకా పరిశీలన చేసి మన దేశం నీ కాపాడే చక్కటి పరిష్కారం అందిస్తారు అన్ని ఆశిస్తున్నాం

No comments:

Post a Comment