Thursday, 9 November 2017

సంతాన దోష నివారణ మంత్రం : గర్భ రాక్షంభిక అమ్మవారి స్త్రోత్రం

సంతానం కలుగుటకు  శ్రీ గర్భరక్షా స్తోత్రం:

గర్భదోషాలు పోగొట్టి సంతాన భాగ్యం కలుగచేసే కరువలార్చేరి శ్రీ కరువలార్ నాయకి అఖిలాండేశ్వరి అమ్మ ఆలయం-ఈ అమ్మ ప్రత్యేకత ఏమిటంటే సంతానాన్ని ప్రసాదించుట మాత్రమే కాదు ఎవరైనా గర్భం దాల్చినాక బిడ్డ ఎదుగుదల లేక గర్భస్రావం అవుతున్నవారు ఈ అమ్మను దర్శిస్తే బిడ్డ ఎదుగుదల అమ్మ కాపాడుతుంది. గర్భారక్షంబికా అమ్మవారితో పాటు పిల్లలు లేని వారు ఈ క్రింద స్త్రోతం పారాయణం చేయుటవలన సంతాన బాగ్యం కలుగును. 


ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః


ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
 
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
1వ నెలలో, మొదటి  శ్లోకము – రోజూ 108 సార్లు

2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు

3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు

4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు

5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు

6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు

7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు

8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు

9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు

No comments:

Post a Comment