Sunday 1 July 2018

శివ పూజ నిమితం బిల్వ పత్రములను ఏ సమయం లో మాత్రమే సేకరించావలెను ?

శివలింగ పూజ విధి విధానం

శివ పూజ నిమితం బిల్వ పత్రములను ఏ సమయం లో మాత్రమే సేకరించావలెను ?


హిందు పురాణాల ప్రకారం సోమవారం శివునికి ప్రత్యెక పూజలు చేస్తాము.శివ అనే పేరులో ప్రత్యెక అంతరార్ధం దాగి ఉంది.శి అంటే శాశ్వత మైన ఆనందం మగవాళ్ళ శక్తి అని ,మ అంటే మహిళల శక్తి అని అర్ధం.శివున్ని లింగ రూపంలో పూజిస్తే ఆ వ్యక్తి ఉన్నత స్తాయికి చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి.శివుడు భక్తుల కోరికను తేలిగ్గా నేరవేరుస్తాడని భక్తులను తొందరగా అనుగ్రహిస్తాడని ప్రతిది.అయితే సోమ వారం శివున్ని జాగ్రత్తగా పూజించాలి.కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.శివుని పూజ జాగ్రత్తగా చేయాలి లేకపోతే మేలు కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయిని పండితులు చెబుతున్నారు.

బిల్వ పత్రం శివునికి బిల్వ పత్రం సమర్పించడం ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుని మూడు కళ్ళకు చిహ్నం.అలాగే త్రిశులానికి సంకేతం.ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి.అయితే ఈ ఆకులని చెట్టు నుంఛి కోసేటప్పుడు కొన్ని జాహ్రట్టలు పాటించాలి.బిల్వ పత్రం కోయకూడని రోజులు,బిల్వ పత్రాన్ని సోమవారం,అమావాస్య,మకర సంక్రాంతి,పౌర్ణమి,అష్టమి,నవమి రోజుల్లో కోయరాదు.సరిగ్గా లేని పత్రాలను పూజకు పెట్టరాదు.నీటితో శుబ్రం చేసిన తర్వాతే శివునికి అర్పించాలి.

No comments:

Post a Comment