Saturday, 7 July 2018

నవగ్రహములు- ధానములు

నవగ్రహములు- ధానములు :
రవి - గోధుమలు
చంద్రుడు - బియ్యం
కుజుడు - కందులు
బుధుడు - పెసలు
గురువు - శనగలు
శుక్రుడు - బొబ్బర్లు
శని - నువ్వులు
రాహువు - మినుములు
కేతువు - ఉలవలు 

No comments:

Post a Comment