పూజ కార్యక్రమం లో సంకల్ప విధానంలో పాటించవలిసిన సూచనలు :
దేశములు :
భారతదేశం – జంబూద్వీపే
ఉత్తర అమెరికా – క్రౌంచద్వీపే మేరోర్ ఉత్తర పార్శ్వే
1. అరవై సంవత్సర
నామములు :
మొత్తము సంవత్సరముల సంఖ్య అరవై (౬౦).
వీటిని మనవాళ్ళు చాలామంది తెలుగు సంవత్సరములు అని అంటూ ఉంటూ వుంటారు.
కాని, తెలుగు వారికే కాకుండా హిందూ ధర్మమును పాటించే వారికందరికీ ఇవే సంవత్సరములు వర్తిస్తాయి.
వీటిని మనవాళ్ళు చాలామంది తెలుగు సంవత్సరములు అని అంటూ ఉంటూ వుంటారు.
కాని, తెలుగు వారికే కాకుండా హిందూ ధర్మమును పాటించే వారికందరికీ ఇవే సంవత్సరములు వర్తిస్తాయి.
షష్టి (అరవై) సంవత్సర నామములు
1. ప్రభవ,2. విభవ,3. శుక్ల,4. ప్రమోదూత,5. ప్రజోత్పత్తి,6. అంగీరస,7. శ్రీముఖ
8. భావ,9. యువ,10. ధాత,11. ఈశ్వర,12. బహుధాన్య,13. ప్రమాది,14. విక్రమ
15. వృష,16. చిత్రభాను,17. స్వభాను,18. తారణ,19. పార్ధివ,20. వ్యయ,21. సర్వజిత్
22. సర్వధారి,23. విరోధి,24. వికృతి,25. ఖర,26. నందన,27. విజయ,28. జయ,29. మన్మధ,30. దుర్ముఖి,31. హేవిళంబి
32. విళంబి,33. వికారి,34. శార్వరి,35. ప్లవ,36. శుభకృతు,37. శోభకృతు,38. క్రోధీ,39. విశ్వావసు,40. పరాభవ,41. ప్లవంగ
42. కీలక,43. సౌమ్య,44. సాధారణ,45. విరోధికృతు,46. పరీధావి,47. ప్రమాదీచ,48. ఆనంద,49. రాక్షస,50. నల,51. పింగళ
52. కాలయుక్తి,53. సిధార్థ,54. రౌద్రి,55. దుర్మతి,56. దుందుభి,57. రుధిరోద్గారి,58. రక్తాక్షి,59. క్రోధన,60. అక్షయ

ఉదాహరణ : ప్రభవ (1987), విభవ, శుక్ల, ప్రమోదూత (1990), ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ (1995), ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రామాథి, విక్రమ
(2000), వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్థివ
(2005), వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి
(2010), ఖర, నందన, విజయ, జయ, మన్మథ
(2015), దుర్ముఖి, హేవళంబి, విలంబ, వికారి, శార్వరి
(2020), ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు
(2025), పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ
(2030), విరోధికృత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస
(2035), నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి
(2040), దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన
(2045), అక్షయ
(2046)
2.
అయనములు
Ø ఉత్తరాయణం : జనవరి
14
నుంచి సుమారు జులై 14
వరకు
Ø దక్షిణాయణం : సుమారు జులై 14 నుంచి జనవరి 14 వరకు
3 ఋతువులు & మాసములు :
1.
వసంత ఋతౌ – చైత్ర
మాసే, వైశాఖ
మాసే, 2.
గ్రీష్మ ఋతౌ – జ్యేష్ట
మాసే, ఆషాఢ
మాసే
3.
వర్ష ఋతౌ – శ్రావణ
మాసే, భాద్రపద
మాసే 4.
శరద్ ఋతౌ – ఆశ్వీయుజ
మాసే, కార్తీక
మాసే
5.
హేమంత ఋతౌ – మార్గశిర
మాసే, పుష్య
మాసే, 6.
శిశిర ఋతౌ – మాఘ
మాసే, ఫాల్గుణ
మాసే
4. పక్షములు:
Ø శుక్లపక్షే , Ø కృష్ణపక్షే
5.తిథులు
ప్రతిపత్తిథౌ, ద్వితీయాయామ్, తృతీయాయామ్, చతుర్థ్యామ్,
పంచమ్యామ్, షష్ఠ్యామ్, సప్తమ్యామ్, అష్టమ్యామ్,
నవమ్యామ్, దశమ్యామ్, ఏకాదశ్యామ్, ద్వాదశ్యామ్,
త్రయోదశ్యామ్, పౌర్ణిమాస్యాయామ్, అమావాస్యాయామ్
6.వారములు
భానువాసరే, ఇందువాసరే, భౌమవాసరే, సౌమ్యవాసరే, బృహస్పతివాసరే, భృగువాసరే, స్థిరవాసరే
28 నక్షత్రాలు
1. అశ్వని 2.భరణి 3.కృత్తిక 4.రోహిణి 5.మృగశిర 6.ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష
10.మఖ 11 పూర్వఫల్గుణి 12.ఉత్తరఫల్గుణి 13.హస్త 14. చిత్త 15.స్వాతి16.విశాఖ 17. అనూరాధ,18·జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాఢ 21.ఉత్తరాషాఢ 22. శ్రవణ 23.ధనిష్ఠ 24.శతభిష,25.పూర్వాభాద్ర,26. ఉత్తరాభాద్ర
27.రేవతి,28.అభిజిత్

8. యోగములు :
యోగములు మొత్తము = 27, వాటి పేర్లు వరుసగా 1.విష్కంభము 2. ప్రీతి 3. ఆయుష్మాన్ 4.సౌభాగ్యము 5. శోభనము 6. అతిగండము 7. సుకర్మము 8. ధృతి 9. శూలము 10. గండము 11. వృద్ధి 12. ధ్రువము 13. వ్యాఘాతము 14. హర్షణము 15. వజ్రము 16. సిద్ధి
17. వ్యతీపాత్ 18. వరియాన్ 19. పరిఫమ 20. శివము 21. సిద్ధము 22. సాధ్యము 23. శుభము 24. శుభ్రము 25. బ్రహ్మము 26. ఇంద్రము 27. వైధృతి. ఈ 27 యోగములను కొన్ని
గ్రంథములలో వ్రాసియున్నారు. వాటినే మేము సేకరించి ఇక్కడ చూపాము. ఇవి ఏవో, ఎందుకున్నాయో, వీటి ప్రయోజనమేమో నాకు మాత్రము కొంచెము కూడ తెలియదు.
9.కరణములు :
కరణములు 11 యని చెప్పుచూ వాటి పేర్లను కూడా ఇలా చెప్పారు. కరణములు మొత్తము (11) పదకొండు. వాటి పేర్లు వరుసగా ఇలా గలవు. 1. బవ 2. బాలవ 3. కౌలవ 4. తైతుల 5. గరజి 6. వరాజి 7. భద్ర 8. శకుని 9. చతుష్పాత్ 10. నాగవము 11. కింస్తుఘ్నము.
No comments:
Post a Comment