Sunday, 21 August 2016

సంతానం లేనివాళ్ళు,ఆలస్య వివాహం సమస్య నేరవేరుటకు కోసంఏమి చెయ్యాలి ?

సంతానం లేనివాళ్ళు,ఆలస్య వివాహం సమస్య నేరవేరుటకు కోసం  ఏమి చెయ్యాలి ?

సంతానం లేని వారు బాల కృష్ణుడి ని సంతానా గోపాల మంత్రం తో పూజిస్తే సంతానం కలుగుతుంది.అలాగే సంతాన వేణుగోపాలస్వామి వ్రతం ఆచరించుట ,దేవాలయ ప్రాంగణం లో  మర్రి చెట్టు చుట్టూ 5 ప్రదక్షణలు చేసి మొదట ఆవు పాలు తో అభిషేకం చెయ్యాలి  

సంతాన గొపల మంత్రం : 

                             
                                  ఓం దేవకీ సుధా  గోవిందవాసుదేవ  జగత్  పతే 
                                  దేహిమేయ్  తనయం కృష్ణ  త్వామహం శరణం 
                                  కదహా ధెవ ధెవ ఝగన్నత ఙ్హొత్ర వ్రిది కరప్ ఫ్రభొ
                                  ధెహిమెయ్ థనయమ్ షీగ్రమ్ ఆయుశ్మన్దమ్ యశశ్రీనమ్ !


Santhana Gopala moola mantram:

                  OM shrim hriim klim glaum devakiisuta govinda vaasudeva jagatpate .
                  dehi me tanayam krishna tvamaham sharanam gatah ..
                  OM namo bhagavate vaasudevaaya .


Santhana Gopala moola mantram In Telugu:

                             ఓం శ్రిమ్ హ్రిమ్ క్లిమ్ గ్లౌమ్ డెవకిసుత గొవిన్ద వాసుదెవ జగత్పతె .
                             దెహి మె తనయమ్ క్రిష్న త్వమహమ్ శరనమ్ గతహ్ ..
                             ఓం నమొ భగవతె వాసుదెవాయ .



 సంతానం కొరకు మందు :

1.రావి చెట్టు పండ్లను నీడలో ఎండ బెట్టి దంచి పొడిచేసుకొని సమపాలలో పటికి బెలం చూర్ణం లా చేసి ఈ రెండు కలిపినా చుర్ణముని రోజు ½ టేబుల్ స్పూన్  నాటు ఆవు పాలలో కలిపి తాగుట వలన గార్భాశ్రాయ శుద్ధి కలిగి సిఘ్రమే సంతాన ప్రాప్తి లభించును.
2.సంతానప్రాప్తి కొరకు నిత్యం  9 నవమి వత్తులతో దీపారాధన చెయ్యవలెను.
3. మారేడు ఆకును అశ్వని నక్షిత్రం ఉన్న సమయం లో సేకరించి ఎర్రటి ఆవు పాలను సేకరించి అందులో మారేడు ధలములను వుంచి ఆ పాలను స్త్రీ ( ని సంతురాలు అయిన స్త్రీ ) కి ఇచ్చిన యెడల సిఘ్రమే సంతాన యోగం లభించును.
4. ఉత్తర నక్షత సమయం లో నిమ్మ వేరుని తెచ్చి ఆవు పాలలో వుంచి స్త్రీకి తాగిపించిన యెడల స్త్రీ కి సిఘ్రమే సంతాన ప్రాప్తి లబించును.
5. శ్రవణం నక్షత్రం లో ఆముదం వేరు తాయత్ గా ధారణ చేయుట ద్వార సంతాన యోగ్యత లభించును.


4). గ్రహ దోష నివారణకు అంటే ఆయా గ్రహాలు చెడిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు జప, తప, హోమాదులు ఆచరించటం వలన ఆ దోష నివారణ జరిగి సంతానం కలుగుతుంది.


5). పితృ దోష నివారణకు నారాయణబలి ఆచరించటం అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకు బ్రాహ్మణునికి పితరుల పేరున భోజనం పెట్టడం వలన ఈ దోష నివారణ జరుగుతుంది.


6). సర్ప దోషానికి సర్పశాంతి చేపించటం అలాగే సర్ప ఆరాధన చేయటం, శివారాధన చేయటం వలన దోష నివారణ జరిగి సంతానం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి క్షేత్ర దర్శనం, ఆరాధన వలన సంతాన దోషములు, సర్పదోషములు తొలగును.


7). హరివంశ పురాణము పారాయణం చేయుట వలన జాతకములోని సంతాన దోష ఫలితాలు నివారింపబడతాయి. పుత్ర సంతానం కోరుకునే వారికి హరివంశ పారాయణం అత్యుత్తమ మార్గము.


8). శుక్రవారం పిండిలో పన్నీరు కలిపి ఆవుకు తినిపించాలి.


9). ఒక సోమవారం రాత్రి రెండు పిడికెళ్ళు ముడి బియ్యం నానబెట్టాలి(భార్య నానబెట్టాలి). తరువాతి రోజు(మంగళవారం) భర్త ఆ నానిన బియ్యాన్ని శుభ్రంగా రోటిలో దంచి దానికి సమాంతరంగా బెల్లం కలిపి (దీనినే చలిమిడి ముద్ద అంటారు) ఆ బ్రహ్మ పదార్ధాన్ని సుబ్రమణ్యేస్వర స్వామి వారి విగ్రహానికి / వెండి పడగకు పూయాలి. తదుపరి ఆ పదార్ధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలి. ఈ విధంగా 21 వారాలు చేస్తే మీ సమస్య తీరుతుంది.

10) హరివంశ పురాణము పారాయణం చేయుట వలన జాతకములోని సంతాన దోష ఫలితాలు నివారింపబడతాయి. పుత్ర సంతానం కోరుకునే వారికి హరివంశ పారాయణం అత్యుత్తమ మార్గము.


11). శుక్రవారం పిండిలో పన్నీరు కలిపి ఆవుకు తినిపించాలి.


12). ఒక సోమవారం రాత్రి రెండు పిడికెళ్ళు ముడి బియ్యం నానబెట్టాలి(భార్య నానబెట్టాలి). తరువాతి రోజు(మంగళవారం) భర్త నానిన బియ్యాన్ని శుభ్రంగా రోటిలో దంచి దానికి సమాంతరంగా బెల్లం కలిపి (దీనినే చలిమిడి ముద్ద అంటారు) బ్రహ్మ పదార్ధాన్ని సుబ్రమణ్యేస్వర స్వామి వారి విగ్రహానికి / వెండి పడగకు పూయాలి. తదుపరి పదార్ధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలి. విధంగా 21 వారాలు చేస్తే మీ సమస్య తీరుతుంది.
13. సంతాన ప్రాప్తి కొరకు పుత్ర గణపతి వ్రతం  చేసుకోవాలి ...శ్రిజనయిత్రి బ్లాగ్ లో వ్రాత విధానం లబించును






















సంతానం కోసం జపం/ దానం/వ్రతం/పారాయణం/స్నానం



సంతానం కోసం దీక్ష తో పారాయణం చేయాలి
  1. రామాయణం 
  2. శ్రీ కృష్ణ భాగవతం 
  3. దత్త చరిత్ర
  4. హరివంశ పారాయణం 

సంతానం కోసం దానం 
అమృత ఫలం దానం ఇవలి 
వెలగ పండు / కర్జురం దానం ఇవాలి. 

సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే మంచి పిల్లలు పుడతారు. కొత్త కంచు పాత్ర లో నాటు ఆవు పాలు తేచి తోడు పెట్టి(పెరుగు తీయగా వుంటుంది) వేదం చదువుకునే వృధా దంపతులకి /గురువు గురు పత్ని కి / బ్రాహ్మణ / దంపతులకి (కులం తో పని లేదు ). సత్సంతనం కలుగుథున్ధి. 

సంతానం కోసం వ్రతం 
  1. పౌర్ణమి రోజు ఉపవాసం తో సంతానం కోసం ఒక సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. 
  2. పుత్రదయి ఏకాదశి- శ్రావణ సుధా ఏకాదశి/పుష్య సుధా ఏకాదశి నుంచి మొదలు పెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరం లోపులో సంతానం కలుగుతుంది. 
  3. దత్త చరిత్ర సప్తాహం (7 రోజులో చదవటం)
  4. సూర్య వ్రతం. 
  5. షష్టి వ్రతం - వల్లి దేవసేన సుబ్రమణ్య - మార్గశిర సుధా షష్టి లేదా మాఘమాసం లో కానీ మర్ఘసిర్ష మాసం లో వచ్చే షష్టి ప్రతి షష్టి రోజున దంపతులు ఇదరు పూజ చేయాలి. క్రుతిరిక నక్షత్రం రోజున కూడా పూజ చేయాలి . 
  6. షష్టి దేవి విగ్రహాని సాలిగ్రామం మీద కానీ శ్రీ చక్రం మీద కానీ పెటాలి. ఫోటో అయితే ఎదురుగుండా శ్రిచాక్రని పెటాలి. (షష్టి దేవి అమ్మవారి 6వ అంస గ చెప్తారు). 1008 సార్లు షష్టి స్తోత్రాని ఎవరు పైన చెపిన విన్దంగా అమ్మవారిని పూజ చేస్తారో వారికీ సంతానం కలుగుతుంది .  దీక్ష ని బట్టి 40(మండలం) , 108 రోజులు, 11 రోజులు చెస్తున దాని బట్టి ఈ లోపులో 1008 సార్లు పూర్తి చేయాలి. 
  7. శ్రీ కృష్ణ అష్టమి వ్రతం - ప్రతి కృష్ణ అష్టమి రోజున వ్రతం లాగ చేయటం. 
సంతానం కోసం లలిత సహస్రనామం  
తేలవరుఝామున లేచి గణపతి కి లలిత పరమేస్వరికి దీపారాధన చేసి రుక్మినిక్రిష్ణులు/లక్ష్మీనారాయణ చిత్రపటాలు పెట్టుకుని, వల్లి దేవసేన సుబ్రమణ్య చిత్ర పాటని పెట్టుకుని దీపారాధన చేసి దంపతులు ఇదారు లలితసహస్రనమలు చదవాలి. 
ఉపాసన వున్నా వాలు అయితే బీజాక్షరాలతో-పూల /పళ్ళు /అక్షింతలు /పత్రీ తో కానీ అర్చన చేయాలి. అది చేస్తుననసేపు వెండి పలెం లో కానీ తమలపాకు లో కానీ ఆవు వెన్న ని చేతి లో పట్టుకుని పారాయణం చెయలి. 

2 అమృత ఫలం (కర్జురం) లో కొంచం తేనె వేసి నివేదించి దంపతులు ఇదరు మాత్రమే తినాలి. 

సంతాన గోపాలస్వామి మంత్రం 
లలితసహస్రనామలు  
గర్బరక్షంబిక మంత్రం 
చదువుకుంటూ ఆవు వెన్న నయివేద్యం పెట్టి భార్య భర్త ఇదరు తినాలి. 

సంతానం కోసం స్నానం 
  1. సర్ప సూక్తం చదువుకుంటూ - నాగ ప్రతిష్ట శ్రీశైలం/ రామేశ్వరం లో చేస్తే మంచిది. 
  2. సేతు స్నానం (రామ సేతు దగర స్నానం చేస్తే సంతన దోషాలు పోతాయి)
  3. శివ లింగ ప్రతిష్ట.  
  4. పాడయిపోతున దేవాలయాలు/ జీర్ణం అయిపోతున దేవాలయాలు పునరుధరిస్తే (ధూపం, దీపం, నేయివేద్యం) అనేక దోషాలు పోతాయి . 
నాగదోషం పోవడం కోసం 
సర్ప సూక్తం పారాయణం చేయటం  - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం 

సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి. 

సంతానం కోసం మంత్రం 
  1. సుబ్రమణ్య స్వామి మంత్రం 
  2. సంతగోపల స్వామి మంత్రం 
  3. గర్బరక్షంబిక మంత్రం 

గర్భం దాల్చిన తరువాత చదువుకోవలిసినవి 
పొట్ట మీద చేయవేసి -
స్కంద కవచం 
నారాయణ కవచం 
నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : - 
సంతగోపల స్వామి మంత్రం 

గర్బరక్షంబిక మంత్రం 


ఆలస్య సంతానం 
లగ్నము , చంద్రుడు , గురువు - వీటికి సుభ సంబంధం లేకపోతే సంతానం అస్సలు కలుగదు. 

No comments:

Post a Comment