ఆశ్వయుజ మాసం :
ఆశ్వయుజ మాసం దేవి నవరాత్రుల విశిష్టత,దీపావళి రోజు లక్షిమి దేవిని ఎలా పుజించుకోవాలి,తెలుగు పండుగులు ఏ ఏ రోజులలో వస్తునాయో వివరిరాలకు ఈ పేజిని ఉచితంగా చదవండి.
ఆశ్వయుజ మాసం హిందువులకు ముఖ్యమైన మాసాలలో ఒకటైనది. చంద్ర మాన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలలో మొదటిది అశ్వని నక్షత్రం లో పూర్ణిమ వచ్చే నెల ఆశ్వయుజం. సూర్యమన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడుసెప్టెంబర్ 21 - అక్టోబర్ 21 వరుకు తుల రాశి లో సoచరణ ఉండును, సూర్యుడు సూర్యుని నిచ స్తానా గోచరణ కొనసాగిస్తాడు ఈ సమయాలల్లో ప్రకృతిలో అనేక మార్పులు ఋతువుల రూపం లో వ్యక్తమవుతాయి.లో ఉండుటవలన ఆరోగ్య, ప్రాణ హాని కలిగించే అనేక దుష్ట శక్తులు విజృమ్బిస్తుంటాయి. ప్రకృతిలోని మార్పులకు అనుగుణం గా మానవ శరీరం మనసు ప్రభావితమవుతాయి. అందువల్ల నవరాత్రులలో సాత్వికాహారం తీసుకొవాలి. ఉపవాసం ఉండాలి. భగవంతుని సమక్షం లో పూజాపత్రాది రూపకం గా సమయాన్ని గడుపుతూ మనసు నిర్మలం గా ఉంచుకోవడం వల్ల శారీరిక, మానసిక వికారాలు దరిచేరవు. శరీరం వ్యాది గ్రస్తం కాదు.అందువలన ఈ మాసములో దేవి శరన్నవరాత్రులు మన పూర్వికులు ఈ ఆచరమును మన ముందుకు తిసుకువచ్చెరు పొర్ణమి తో మొదలయ్యే ఈ మాసం లో తొమ్మిది రాత్రులు అమ్మవారి ని పూజించితే సంవత్సరమంతా పూజించిన ఫలితం కలుగుతుంది కనుక ఈ విధానాన్ని మహర్షులు గ్రహించారు.
No comments:
Post a Comment