వినాయక చవితి పూజ ఆడియో విదేశి తెలుగు వారికోసం :
సంపూర్ణ పూజ విదానం తెలుగు MP3 ఆడియో:
సంపూర్ణ పూజ విదానం తెలుగు MP3 ఆడియో:
నా మిత్రులు చాలామంది నాకు ఈ రోజు ఫోన్ చేసి.. మాకు తెలుగుచదవటం రావటం లేదు ,కావున మాకు తెలుగు ఆడియో వినాయక చవితి పూజ కావాలి అన్నారు,అలాగే కొంతమంది విదేశలలో వినాయక చావితి పూజ పుస్తకాలు దొరకటం లేదు అందువలన తెలుగులోవినాయక వ్రతం పూజ ఆడియో పెట్టమన్నారు, తెలుగు వారి కోసం వినాయకచవితి పూజ విదానం జనయిత్రి జ్యోతిష్యులు పూజను ఆడియో రికార్డ్ పెడుతున్నాం..కావున వినాయకచవితి వ్రతం ప్రతి వారు మీ స్వ స్వగృహo లోచేసుకోవాలి అని ఆసిస్తూ వినాయక వ్రతం ఆడియో పెడుతున్నాం

No comments:
Post a Comment