Friday 29 June 2018

శక్తి పీఠాలు -108

 శక్తి పీఠాలు -108 
Image result for 108 శక్తి పీఠాలు
పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్త్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రƒహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాలంలో వీటిని స్మరించినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు.
1::వారణాసిలో విశాలాక్షి
2::ముఖనివాసంలో గౌరి
3::నైవిశంలో లింగధారిణి
4::ప్రయాగలో లలిత
5:గంధమాదనం మీద కౌముకి
6: మానస క్షేత్రంలో కుముద
7::దక్షిణ క్షేత్రంలో విశ్వకామ
8::ఉత్తర క్షేత్రంలో విశ్వకామప్రరూపిణీ
9::గోమంతంలో గోమతి
10::మందరంలో కామచారిణీ
11::చైత్రరథంలో మదోత్కట
12::హస్తినాపురంలో జయంతి
13::కన్యాకుబ్జంలో గౌరి
14::మలయాచలంపై రంభ
15::ఏకామ్ర పీఠంలో కీర్తిమతి
16::విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి
17::పుష్కర క్షేత్రంలో పురుహూతిక
18::కేదారలో సన్మార్గదాయిని
19::హిమాలయంలో మంద
20::గోకర్ణంలో భద్రకర్ణిక
21::స్థానేశ్వరంలో భవాని
22::బిల్వక్షేత్రంలో బిల్వపత్రిక
23::శ్రీశైలంలో మాధవి
24::భద్రేశ్వరంలో భద్ర
25::వరాహాశైలంమీద జయ
26::కమలాయంలో కమల
27::రుద్రకోటిలో రుద్రణీ
28::కాలంజర క్షేత్రంలో కాళి
29::శాలగ్రమంలో మహాదేవి
30::శివలింగక్షేత్రంలో జలప్రియ
31::మహాలింగంలో కపిల
32::మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి
33::మాయాపురిలో కుమారి
34::సంతానక్షేత్రంలో లలితాంబిక
35::గయాక్షేత్రంలో మంగళాదేవి
36::పురుషోత్తమ పురంలో విమలాదేవి
37::సహస్రాక్షంలో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
38::హిరణ్యాక్షంలో మహోత్పల
39::విశాపా క్షేత్రంలో అమోఘాక్షి
40::పుండ్రావర్ధనంలో పాడల
41::సుపార్శ్వంలో నారాయణి
42::త్రికూటంలో రుద్రసుందరి
43::విపులక్షేత్రంలో విపులాదేవి
44:మలయాచలం మీద కళ్యాణి
45::సహ్యాద్రి మీర ఏకవీర
46::హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక
47::రామతీర్థంలో రమణ
48::యమునలో మృగావతి
49::కోటతీర్థంలో కోటవి
50::మాధవవనంలో సుగంధ
51::గోదావరిలో త్రిసంధ్య
52::గంగాతీరంలో రతిప్రియ
53::శివకుండంలో శుభానంద
54::దేవికాతటంలో నదినీదేవి
55::ద్వారవతిలో రుక్మిణీ
56::బృందావనంలో రాధ
57::మధురలో దేవకి
58::పాతాళంలో పరమేశ్వరి
59::చిత్రకూటంలో సీత
60::వింధ్యపర్వతంపై వింధ్యావాసిని
61::కరవీరదేశంలో మహాలక్ష్మి
62::వినాయకక్షేత్రంలో ఉమాదేవి
63::వైద్యనాథంలో ఆరోగ్య
64::మహాకాళక్షేత్రంలో మహేశ్వరి
65::ఉష్ణతీర్థంలో అభయ
66::వింధ్యపర్వత సానువుల్లో నితంబ
67::మాండవ్యంలో మాండవి
68::మహేశ్వరపురంలో స్వాహాదేవి
69::ఛాగలండభూమిలో ప్రచండ
70::అమరకంటకంలో చండిక
71::సోమేశ్వరంలో వరారోహ
72::ప్రభాసతీర్థంలో పుష్కరావతి
73::సరస్వతిలో దేవమాత
74::తటంలో పారావారాదేవి
75::మహాలయంలో మహాభాగ
76::పయోష్ణిలో సింగలేశ్వరి
77::కృతశాచంలో సింహిక
78::కార్తీకంలో అతిశంకరి
79::ఉత్పలావర్తకంలో లోలాదేవి
80::శోణసంగమక్షేత్రంలో సుభద్ర
81::సిధ్ధవనంలో లక్ష్మీమాత
82::భరతాశ్రమంలో విశ్వముఖి
83::కిష్కింధ పర్వతంపై తారాదేవి
84::దేవదారువనంలో పుష్టి్ట
85::కాశ్మీరంలో మేధాదేవి
86::హిమాద్రిలో భీమాదేవి
87::హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి
88::కపాలమోచనక్షేత్రంలో శుధ్ధి
89::కాయావరోహణంలో మాత
90::శంఖోధ్ధారంలో ధరాదేవి
91::పిండాకారంలో ధృతి
92::చంద్ర భాగాతీర్థంలో కళాదేవి
93::అచ్ఛోదంలో శివధారిణీ
94::వేణాక్షేత్రంలో అమృతాదేవి
95::బదరీక్షేత్రంలో ఊర్వశి
96::ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి
97::కుశద్వీపంలో కుశోదక
98::హేమకూటంలో మన్మధ
99::కుముదక్షేత్రంలో సత్యవాదిని
100::అశ్వత్థంలో వందనీయ
101::వైశ్రవణంలో నిధి
102::వేదవదనంలో గాయత్రి
103::శివసన్నిధిలో పార్వతి
104::దేవలోకంలో ఇంద్రాణి
105::బ్రహ్మవదనంలో సరస్వతి
106::సూర్యబింబంలో ప్రభ
107::మాతలలో వైష్ణవీమాత
108::సతులలో అరుంధతి
1)స్త్రీలలో తిలోత్తమ
2)చిత్తంలో బ్రహ్మకళ
3):శరీరధారులలో శక్తిరూపిణీ
4)సతీదేవి అంగభూతాలు

No comments:

Post a Comment