Hindhu Temple For Late Marriage: Sakthivanesvara temple
తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ
దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేస్వరార్ స్వామి టెంపుల్ . పార్వతీ దేవి ఇక్కడ శివుని
వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . 3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి
12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8
గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు . వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ
దేవాలయం మరొక ముఖ్య ప్రదేశం. నటరాజ స్వామి వారి దేవాలయం , దక్షిణామూర్తి
, బ్రహ్మ , లిన్గోద్బవార్ మరియు దుర్గ
దేవి గుడు లు కూడా ఇక్కడ ఉన్నాయి. వరదరజర్ కోవెల లో భూదేవి మరియు శ్రీదేవి ల తో
పుజిస్తారు. పండుగల సమయం లో ఈ దేవాలయం సందర్శించటం చాల ఉత్తమం సమయం. కర్తిగై దీపం ,
నవరాత్రి , ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనమ్
ఇక్కడి ముఖ్య పండుగల లో కొన్ని.
ముఖ్యముగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం చేపించుకున్న యెడల ఆలస్య వివాహ దోష నివారణ జరిగి త్వరలోనే వివాహం జరుగును.
ముఖ్యముగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం చేపించుకున్న యెడల ఆలస్య వివాహ దోష నివారణ జరిగి త్వరలోనే వివాహం జరుగును.
Thirumanancheri
Temple Timings
Darshan waiting
time: 20 – 30 mins, Best Time to visit: October-June.
Morning Hours: 6:00
am – 1:30 pm,Evening Hours: 3:30 pm – 8:30 pm
Darshan Ticket
Cost: Free. Available during opening hours.
Annadanam: 12:00 pm
onwards for 100 devotees. Daily.
Ambal
Abhishekam
Timings: 7:30 am –
8:30 am, Pooja duration: 1 hour
Ticket Cost: Rs.500
Brahmotsavam
performed in Chittirai month.
Marriage Cost:
Rs.180,Marriage Duration: 2 – 3 hours.
How to reach
Thirumanancheri Temple?
Travelling
Time :
By Air
The nearest airport
is at Tiruchirapalli which is 113 km away.
By Train
Kumbakonam is well
connected with all parts of Tamil Nadu. Temple is 29 km away from Railway station.
By Bus
From Chennai and
Pondicherry, Bus goes via Cuddalore –> Chidambaram -> Mayiladuthurai
–> Kuttalam -> Thirumanancheri.
Direct Buses to
Thirumanancheri are available from Kuttalam and Mayiladuthurai.
Mini Buses are
available from Kuttalam to Thirumanancheri.
Tickets
can be purchased on arrival at the counter for the same day Pooja. Online
Booking is not available for these Poojas.
Thirumanancheri Marriage Pooja
Thirumanancheri Marriage Pooja Cost, Timings, Booking
Pooja Name:
Swayamvara Parvathy Homam
Homam Duration:
1 hour 30 mins – 2 hours.
Pooja
performed on Mon, Tue, Wed and Thu.
Pooja
not available on Fri, Sat and Sun due to Crowd.
No.
Of Persons allowed: One family, 4 – 5 members.
One
week advance booking required for this Pooja.
Dress
code: Please wear
Men:
White Pancha, Dhoti/ Kurta, Pyjama.
Female:
Saree with blouse/ Punjabi Dress with Dupatta / Chudidhar with Dupatta/ Half
saree
Pooja
Benefits
It
is said that the devotee will get the good match within 3 months of the Pooja.
Temple
Timings:
Morning
Hours: 6:00 am – 1:30 pm
Evening
Hours: 3:30 pm – 8:30 pm
For
Thirumanancheri Marriage Pooja, call: 85000 85151
No comments:
Post a Comment